సాహితి

ఆంధ్రభూమి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన రచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం అనుబంధంలో..
1. బతుకొక పండుగ - సలీం
2. మళ్లీ మనిషిగా.. - వారణాసి నాగలక్ష్మి
3. ఎంతపని చేశావే?! - తిరుమలశ్రీ (పివివి సత్యనారాయణ)
4. ప్రయాణం - సాయిరాం ఆకుండి
5. నర్సరి - బులుసు సరోజినీదేవి
6. క్రిటిక్-క్రియేటర్ - సృజన్ సేన్
7. గుర్రం ఎగరావచ్చు! - చింతా జగన్నాథరావు
8. వృథా ప్రయాస - పసుపులేటి తాతారావు
9. మేడిపండు - మల్లాది హనుమంతరావు
10. ఆమె జీవితాన్ని జయించింది - ఎస్.వి.కృష్ణ
11. నిజాయితీ - హైమాశ్రీనివాస్
12. అదృష్టం - వాణిశ్రీ (సిహెచ్.శివరామప్రసాద్)
13. భౌ - ఎం.రమేష్‌కుమార్
14. స్ఫూర్తి - గొల్లపూడి బాలసుబ్రమణ్యం
15. చిన్నిచిన్ని ఆశ - లక్ష్మి దిరిశెల
16. చివరి చీర - కాలువ మల్లయ్య
17. కథ నచ్చింది - సురేష్‌కుమార్ సర్వేపల్లి
18. అక్వేరియం - రాచపూటి రమేష్
19. ప్రేమా పిచ్చీ ఒకటే - జి.ఎస్.లక్ష్మి
20. మనసుకు తెలుసు - పోడూరి కృష్ణకుమారి
21. చిరునవ్వు వెల ఎంత? - వసుంధర
22. ఇదో ప్రేమ - ప్రపుల్లచంద్ర
23. రాక్షసప్రేమ - కాకాని చక్రపాణి
24. పేగుబంధం - విశ్వనాథ రమ
25. చిరాకులు-చిగురాకులు - అభిమన్యు (బి.ఎస్.ఈశ్వరరావు)
26. వల ది నెట్ - ఆదెళ్ల శివకుమార్
27. ఎంపిక - ఎం.రమేష్‌కుమార్
28. అన్‌ఫిట్ - రిషి శ్రీనివాస్
29. ఆ రాత్రి - డి.స్వర్ణశైలజ
30. అదనపు సంపాదన - వరిగొండ సత్యసురేఖ
31. దిక్సూచి - అనురాధ (సుజలగంటి)
32. హితవు - కె.కె.రఘునందన
33. మాధవరావా... మజాకానా! - కె.రాజేశ్వరి
34. కీర్తివంతుడి కొలువు - శ్రీచరణ్‌మిత్ర (బి.సుబ్బారావు)
35. తోడు.. నీడ.. - సర్వజిత్ (పి.సూర్యనారాయణ)
36. ఊదర దుత్త - ఆముదాల మురళి
37. పేపర్ ప్లేట్ - ఎం.బాలాజి
38. నాన్న స్నేహితుడు - టి.వి.సుబ్రమణ్యేశ్వరరావు
39. మట్టి పరిమళం - అత్తలూరి విజయలక్ష్మి

భూమికలో...
1. ప్రకృతి గెలిచింది - కప్పగంతు వెంకట రమణమూర్తి
2. నిన్నటిదాకా శిలనైన - సి.ఉమాదేవి
3. బహుమతి పొందిన కథ - శ్రీ ఉదయిని
4. కథ చెదిరింది - ‘వెనె్నలసిరి’(చంద్రశేఖర్ సాహూకారి)
5. బొడ్డుతాడు - సింహప్రసాద్
6. తడి తగిలిన పాదాలు - సుంకోజి దేవేంద్రాచారి
7. పాలకపక్షం - సింగరాజు రమాదేవి
8. హద్దు - శ్రీమతి రాఘవ టి.
9. స్వచ్ఛమైన నవ్వు - రాజేష్ యాళ్ళ
10. ది జడ్జిమెంట్ - ఎస్.జి.జిజ్ఞాస
11. మృగ మైదానం - శరత్‌చంద్ర
12. జననీ జన్మభూమిశ్చ... - మోచర్ల అనంత పద్మనాభరావు
13. దీపిక - ఉమా నాగేంద్ర
14. కొంగలొచ్చాయి - ఎలక్ట్రాన్ (పి.వి.రమణరావు)
15. స్వధర్మం - వి.రాజారామ్మోహన్‌రావు
16. వెస్టిబ్యూల్ - ఎం.వి.వి.సత్యనారాయణ
17. గుంటూరు గోంగూర - వాణిశ్రీ
18. గాలి మళ్లిపోయింది - అంగర వెంకట శివప్రసాదరావు
19. అమ్మకు ఉత్తరం - గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
20. ఎంపిక - వియోగి (కె.విజయప్రసాద్)
21. పూలమనసులు - నండూరి సుందరీ నాగమణి
22. తన కోపమె... - భీమరాజు వెంకటరమణ
23. వేట - టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి
24. ఆమె ఒంటరి కాదు - రాజేష్ యాళ్ల
25. ఛాలెంజ్ - శ్రీమతి రాఘవ టి.
26. చేతులు కాలాక... - డా.ఎం.సుగుణరావు
27. ఉత్త(మ) పురుషుడు - డా.ఎం.సుగుణరావు
28. పెళ్లాం చెబితే వినాలి - నోరి రఘురామమూర్తి
29. నిర్ణయం - ఎం.రమేష్‌కుమార్
30. అసలు రహస్యం - నామని సుజనాదేవి
31. క్యాలిక్యులేషన్ - తటవర్తి నాగేశ్వరి
32. అమ్మకో ఆల్బం - ధూళిపాళ్ళ మహేష్
33. పి.ఎస్.ఎఫ్.స్ట్రోక్ - ఎస్.వి.కృష్ణ
34. శనివారంపేట కథ - పమిడిఘంటం సుబ్బారావు
35. ఛాయ - మానస (ఎస్.ప్రసన్నలక్ష్మి)
36. సౌందర్య - అనామకుడు (ఎ.ఎస్.రామశాస్ర్తీ)
37. థాంక్స్... అమ్మ కోరిక తీరింది - పి.ఎస్.నారాయణ
38. రంగుల ప్రపంచం - గంటి భానుమతి
39. వీడని హృదయాలు - తోట శ్రీనివాసరావు
40. ఔరా! - మండవ సుబ్బారావు

ఆంధ్రభూమి
వారపత్రికలో...

1. హా... తెలిసెన్! - చింతా జగన్నాథరావు
2. బూడిదగుమ్మడి - కేతవరపు భాస్కర్
3. కొత్తకోణం - శివ్ (బి.వి.శివప్రసాద్)
4. జీవితం జీవించడానికే - కర్రా నాగలక్ష్మి
5. కాంతామణి టీవీ షో! - ఎస్వీ కృష్ణజయంతి
6. ద్వంద్వం - మణి వడ్లమాని
7. అతడు - శరత్‌చంద్ర
8. పాప కోరిక - కైపు ఆదిశేషారెడ్డి
9. ఒక మరణం - ఒక చావు - సింహప్రసాద్
---

జాబితాలో ఇచ్చిన వరుసలోనే, ఎంపిక చేసిన విభాగంలోనే కథలు ప్రచురించాలన్న నియమమేమీ లేదు. ప్రచురించే ముందు రచయతలకు తెలియచేస్తాం. ఎంపిక కాని కథలను తిరుగు కవర్లు జతపరచిన రచయతలకు తిప్పి పంపుతున్నాం.

- ఎడిటర్