జాతీయ వార్తలు

సల్మాన్‌ఖాన్‌కు సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ముంబయిలో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి కొందరి మృతికి కారకుడయ్యాడనే (హిట్ అండ్ రన్) కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సల్మాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ ముంబయి హైకోర్టు కేసును గతంలోనే కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసుపై నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు మళ్లీ విచారణ చేపడుతుందా? లేక హైకోర్టు తీర్పును సమర్ధిస్తుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.