జాతీయ వార్తలు

మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మేఘాలయలో పదేళ్ల కాంగ్రెస్ పాలనకు నేటితో తెరపడింది. ఆ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్‌ఈడీఏ) చైర్మన్.. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వ శర్మ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.