సంజీవని

‘లోపలి ప్రకృతి’కీ సమతుల్యత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన చుట్టూ ప్రకృతి ఉన్నట్లే శరీరం లోపల ప్రకృతి ఉంటుంది. లోపలి ప్రకృతిని సమతులం చేయడానికే బయట నుంచి గాలి, నీరు లాంటి వాటిని తీసుకుంటున్నాం. లోపలి, బయట రెండు ప్రకృతుల మధ్య సమతుల్యం దెబ్బతినడమే అనారోగ్యం. బయట ప్రకృతిలో కాలుష్యం ఎక్కువై సమతుల్యం దెబ్బతింటే ఆ ప్రభావం శరీరంలోపలి ప్రకృతి మీదా పడుతుంది. ప్రకృతి ఆరోగ్యంగా వుండేలా చూసుకుంటేనే ఆనందంగా బతకగలం.