సంజీవని

ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖంలో ఉండే ట్రైజెమినల్ నరం స్పందనల వల్ల కలిగే ఇబ్బందిని ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటారు. దీనినే డిలోరెక్స్ అని కూడా అంటారు. ముఖంమీద తాకినా, వేడి చల్లదనాలవల్ల నొప్పి కలుగుతుంటుంది. కారణాలు తెలీదు కానీ ఈ నరంనుంచి స్పందనలు అతిగా కేంద్ర నాడీ వ్యవస్థకి చేరడంతో ఈ నొప్పి వస్తుంది. నొప్పి ఒకే స్థాయిలో ఉండదు. వచ్చి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. ట్రైజెమినల్ నరం అతి స్పందనలు నొప్పిగా మారతాయి. దీన్ని తగ్గించడానికి కొన్ని మందుల్ని వాడతారు. ఇవి నొప్పి నివారణకు సరికాదు. ట్రైజెమినల్ నరం ప్రసారం చేసే స్పందనలనుంచి నొప్పి కలగకుండా రక్షణకోసం.
నొప్పి నివారణకు మెదడు కొన్ని నొప్పి నివారణ పదార్ధాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ ప్రొటీన్ కాంపౌండ్‌లు ఎండో మార్ఫిన్స్ అనల్జిక్స్ చేసే పనుల్ని చేస్తుంది. ఇవి సాధారంగా పిట్యుటరీ గ్లాండ్స్‌లో ఉంటాయి. వెన్నునరం, మిగతా శరీరంలో ఉండే ఎన్‌సెఫిలిన్స్ కూడా ఇదే పనిని చేస్తాయి. మెదడు ఇన్సులిన్‌నుకూడా తయారుచేసుకుంటుంది. ఇది లోపిస్తే అల్జీమర్స్ లాంటి ఇబ్బందులు రావచ్చు.
శరీరానికి వ్యాయామంలాగానే మెదడుకీ వ్యాయామం ఉండాలి. పుస్తకాలు చదవడం, ఆలోచించడం, పజిల్స్‌లాంటివి నింపడంతో మెదడుకు వ్యాయామం కలిగించవచ్చు.