జాతీయ వార్తలు

సరోగసీ ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అద్దె గర్భం (సరోగసీ) ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. సరోగసీ విధానాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా మార్గదర్శకాలను రూపొందించింది.సహజీవనం చేసేవారు, స్వలింగ సంపర్కులు, జీవిత భాగస్వామి లేని, పెళ్లి కానివారు, విదేశీయులు, ప్రవాస భారతీయులకు అద్దెగర్భం ద్వారా సంతానం పొందే అవకాశం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పష్టంచేశారు. సంతానం ఉన్న వారు.. అద్దె గర్భం ద్వారా సంతానం పొందే హక్కు లేదన్నారు.