జాతీయ వార్తలు

హఫీజ్ సరుూద్‌కు బ్యాంక్ విత్‌డ్రా సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాది హఫీజ్ సరుూద్‌కు డబ్బులు ఇప్పించాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి పాకిస్థాన్ లేఖ రాసింది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి హఫీజ్ ఆధారమని, కాబట్టి అతని కుటుంబానికి అవసరమైన నెలవారీ ఖర్చుల కోసం డబ్బును విడుదల చేసే అనుమతినివ్వాలని పాకిస్థాన్ కోరింది. కాగా ఈ అభ్యర్థనపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తంకాకపోవటంతో భద్రతామండలి ఆమోదం తెలిపింది. భద్రతామండలి ఆదేశాల మేరకు హఫీజ్ సరుూద్ బ్యాంక్ అకౌంట్‌ను పాక్ ప్రభుత్వం సీజ్ చేసింది. ప్రస్తుతం నెలకు లక్షా యాభైవేల రూపాయలను విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.