జాతీయ వార్తలు

పునర్వినియోగ రాకెట్‌ ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు : శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక(ఆర్‌ఎల్వీ)ని సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ తరహా రాకెట్‌ను ఇస్రో ప్రయోగించడం ఇదే తొలిసారి. నింగిలో 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లిన రాకెట్‌ 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళాఖాతంలో ఏర్పాటుచేసిన వర్చువల్‌ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాల వ్యయం పదిరెట్లు తగ్గనుంది