జాతీయ వార్తలు

సెలబ్రిటీ శ్రీమంతుల్లో మొదటి స్థానం షారుక్‌కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ఖాన్‌ అత్యంత ధనవంతులైన సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ ఇండియా ఈరోజు అత్యధిక సంపాదన గల (టాప్‌ ఎర్నింగ్‌ సెలెబ్రిటీ) భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సంవత్సర ఆదాయం రూ.257.5 కోట్లతో షారుక్‌ మొదటి స్థానంలో నిలవగా.. సల్మాన్‌ఖాన్‌ రూ.202.75కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. అమితాబ్‌ బచ్చన్‌కి ఈసారి మూడో స్థానం దక్కింది. క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని నాలుగో స్థానం పొందారు.