జాతీయ వార్తలు

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లా జిల్లాలోని సనైల్‌ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.