జాతీయ వార్తలు

శత్రుఘ్న సిన్హా పార్టీ నుంచి వైదొలగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీహర్: బీజేపీలో ఏమైన ఇబ్బందులు ఉంటే నటుడు శత్రుఘ్న సిన్హా పార్టీ నుంచి వైదొలగొచ్చవచ్చని బీజేపీ సీనియర్ నేత, బీహర్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అసంతృప్తి నేత యశ్వంత్ సిన్హా ప్రభావానికి లోనై శత్రుఘ్న వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అసలు ఆయన పార్టీలో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.