జాతీయ వార్తలు

అమెరికాకు సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైద్యపరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. వారం తరువాత ఆమె స్వదేశానికి తిరిగొస్తారు.‘రెగ్యులర్, రొటీన్ పరీక్షల కోసమే సోనియా యుఎస్ వెళ్లారు. వారం తరువాత ఆమె భారత్ తిరిగి వస్తారు’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల వెల్లడించారు. 68 ఏళ్ల సోనియా రెండు నెలల క్రితమే అమెరికా వెళ్లాల్సి ఉందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వెళ్లడం కుదరలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.