జాతీయ వార్తలు

భూకంప బాధితులను సత్వరమే ఆదుకోండి : సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం వల్ల నష్టపోయిన భూకంప బాధితులకు సత్వరమే సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగంగా చేపట్టేందుకు అవసరమైతే పార్టీ బృందాలను ఉపయోగించుకోవాలని సూచించారు.