జాతీయ వార్తలు

సౌదీలో ఆయిల్ కంపెనీలపై డ్రోన్లతో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సౌదీలోని ఆయిల్ కంపెనీ ప్లాంట్‌పై గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్లతో దాడి చేశారు. బ్యూకాక్‌లో ఉన్న ఆరామ్కో ప్లాంట్ పై ఈ దాడి జరిగింది. నష్టం, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ ప్లాంట్. దాదాపు ప్రతిరోజు 70 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ఇక్కడ శుద్ధి చేస్తారు. దాడికి పాల్పడింది ఎవరో ఇంకా తెలియరాలేదు. యెమెన్ తిరుగుబాటు దారులు అయివుండవచ్చని భావిస్తున్నారు.