జాతీయ వార్తలు

కేరళ ఎన్నికల బరిలో మాజీ క్రికెటర్ శ్రీశాంత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి: మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ను కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు బిజెపి వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు దిల్లీ నుంచి బిజెపి నేత ఒకరు ఫోన్‌లో శ్రీశాంత్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసే విషయమై బుధవారం తన నిర్ణయం ప్రకటిస్తానని శ్రీశాంత్ చెప్పినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఆయనపై బిసిసిఐ జీవితకాలం నిషేధం విధించిన సంగతి తెలిసింది. క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.