జాతీయ వార్తలు

సిజేఐకే కేసులు కేటాయించే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కే విశేషాధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ..న్యాయమూర్తులకు కేసులను కేటాయించే అధికారం కూడా సిజీఐకే ఉంటుందని స్పష్టం చేసింది. తన ప్రత్యేక అధికారాలను ఇతర న్యాయమూర్తులతో పంచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 146వ అధికరణం ఆయన స్థానాన్ని నొక్కి వక్కాణిస్తోందని వెల్లడించింది.