జాతీయ వార్తలు

స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొంది.స్వలింగ సంపర్కం నేరమని పేర్కొన్న ఐపీసీ సెక్షన్‌ 377ను కొట్టివేస్తూ 4-1 మెజార్టీతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.