జాతీయ వార్తలు

తాజ్ సందర్శన నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తాజ్ సందర్శనను నిలిపివేశారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పర్యాటక ప్రదేశాలను మూసివేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యాయామశాలలు, పురాతన కట్టడాల సందర్శన, ప్రదర్శనశాలలు, మ్యూజియంలను మూసివేస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. తాజాగా భారత ప్రభుత్వం ఐరోపా సమాఖ్య దేశాలతో సహా టర్కీ, బ్రిటన్ నుంచి పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేశారు.