జాతీయ వార్తలు

మిస్ర్తి తొలగింపు సరైందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: టాటా ఇండస్ట్రీస్ చైర్మన్‌గా మిస్ర్తి తొలగింపు సరైందేనని కంపెనీ లా ట్రిబ్యూనల్ పేర్కొంది. సోమవారంనాడు తీర్పు చెబుతూ మిస్ర్తి తొలగింపునకు లాబోర్డుకు పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎన్‌సీఎల్‌టీలో న్యాయమూర్తులు ప్రకాశ్‌కుమార్, సేనాపతి వాదించారు. మిస్ర్తి తొలగింపు బోర్డు అనుమతితో జరిగిందని టాటాసన్స్ పేర్కొంది. బోర్డుఆఫ్ డైరెక్టర్స్‌లో తొమ్మిది మందిలో ఏడుగురు సమ్మతించారని పేర్కొంది.