జాతీయ వార్తలు

విడతలవారీగా పిల్లల్ని తీసుకువచ్చేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేసాయి: థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత థాయ్ లుయాంగ్ గుహలో చిక్కుకుపోయిన పిల్లల్ని విడతలవారీగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ గుహలో 12మంది పిల్లలు, గజ ఈతగాళ్లు, కోచ్ ఉన్న సంగతి తెలిసిందే. గుహలో బురద, నీరు పేరుకుపోయి ఉన్నందున వారిని ఒకేసారి తీసుకురావటం కుదరదు అని అధికారులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించటంతో పాటు పూర్తి ఆరోగ్యంతో సిద్ధంగా ఉన్నవారిని ముందు తీసుకువస్తామని వెల్లడించారు. నేవీ నిన్న విడుదల చేసిన వీడియోలో పిల్లలు చిరునవ్వుతో తమ తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు.