జాతీయ వార్తలు

ఎయిర్‌షోలో తేజ‌స్‌ ప్రద‌ర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగుళూరు: లైట్ కంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజ‌స్‌ వైమానిక ద‌ళంలోకి వ‌చ్చేసింది. ఎల్‌సీఏ తేజ‌స్ ఫైట‌ర్ జెట్‌ను దేశీయంగా నిర్మించారు. బెంగుళూరులో జ‌రుగుతున్న ఎయిర్‌షోలో తేజ‌స్‌ను ప్రద‌ర్శించారు. ఇవాళ ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్‌.. యుద్ధ విమానం తేజ‌స్‌లో విహ‌రించారు. కోపైల‌ట్‌గా ఆయ‌న ఆ విమానంలో పైకి ఎగిరారు. తాజాగా పోక్రాన్‌లో జ‌రిగిన వాయుశ‌క్తి ప్రద‌ర్శన‌లో తేజ‌స్‌ను ప్రద‌ర్శించారు. ఎయిర్ టు గ్రౌండ్‌, ఎయిర్ టు ఎయిర్ రిఫ్యుయ‌లింగ్ విన్యాసాల‌ను తేజ‌స్ విజ‌య‌వంతంగా నిర్వహించింద‌ని ఎయిర్ చీఫ్ తెలిపారు.