జాతీయ వార్తలు

తమిళనాట 41 సీట్లలో కాంగ్రెస్ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతుంది. ఈ మేరకు డిఎంకె, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కాంగ్రెస్ ప్రతినిధి గులాం నబీ అజాద్, డిఎంకె అధినేత కరుణానిధి మధ్య సోమవారం ఉదయం జరిగిన చర్చలు ముగిశాయి. 63 సీట్లు కావాలని కాంగ్రెస్ అడిగినా డిఎంకె అందుకు అంగీకరించక కేవలం 41 సీట్లు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 65 చోట్ల కాంగ్రెస్ పోటీ చేసి అయిదు స్థానాల్లో మాత్రమే గెలిచింది.