జాతీయ వార్తలు

వరద తాకిడికి ఉత్తరాఖండ్ అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాఖండ్‌ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పలు గ్రామాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేశాయి. ఛమోలీ ప్రాంతంలో చాలా గ్రామాలు వరద బారిన పడ్డాయి. నదులు పొంగడంతో భారీ సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. వరద నీరు ఊరును ముంచెత్తడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడిపారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఆహారం, తాగునీటి కోసం ఇబ్బందిపడుతున్నారు. వర్షాలకు చాలా ఇళ్లు కూలిపోవడంతో భయపడి పారిపోయామని ప్రజలు తెలిపారు.