మీ వ్యూస్

ఫిలిం క్విజ్ 79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ చిత్రం ఏ చిత్రంలోనిది?
2. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ నటించిన చిత్రం.
3. ఎన్టీఆర్ నటించిన ‘్భట్టివిక్రమార్క’ చిత్ర దర్శకుడు?
4. ‘స్వయంకృషి’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. నితిన్ నటించిన ‘సీతారాముల కల్యాణం లంకలో’ సినిమాలో కథానాయిక ఎవరు?
6. దాసరి దర్శకత్వం వహించిన ‘తాత మనవడు’ చిత్ర నిర్మాత?
7. ‘విన్నారా అలనాటి వేణుగానం మోగింది మరలా...’ దేవుడుచేసిన మనుషులు సినిమాలోని పాట రచయిత?
8.‘పాడనా వాణి కల్యాణిగా’ మేఘసందేశం చిత్రంలో పాట పాడిన గాయకుడు?
9. బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ ఏ పేరుతో రీమేక్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 77

1. మిస్సమ్మ 2. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
3. కిషోర్ తిరుమల 4. పెండ్యాల నాగేశ్వరరావు 5. హెబ్బా పటేల్
6. కెకె రాధామోహన్ 7. వాణీజయరాం
8. వేటూరి సుందర రామ్మూర్తి
9. అప్పుచేసి పప్పుకూడు 10. నమిత

సరైన సమాధానాలు రాసిన వారు

ఎ.పి.వి.జగదీష్, హైదరాబాద్
విజయలక్ష్మి, రాజమహేంద్రవరం
జి.జయచంద్రగుప్త, కర్నూలు
డా.కె.శివభూషణం, కర్నూలు
ఆర్.వి.సిహెచ్.ఎన్.రావు, శ్రీకాకుళం
అక్షింతల సంజీవశర్మ, అనంతపురం
పి.రామకృష్ణ, ఆదోని
ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
పివి శివప్రసాద్, అద్దంకి
సిహెచ్ నాగేశ్వర రావు, అంబర్‌పేట్
నరసింహారావు, పెనుకొండ
అద్దేపల్లి ఉత్తమ్, నర్సాపురం
ఎన్‌వివి లక్ష్మి, సామర్లకోట
ఎ రాజ్, భీమునిపట్నం
చిరతపూడి శ్రీనివాస్, పాలకొల్లు
బివి రమణ, విజయవాడ
--

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి