జాతీయ వార్తలు

పార్లమెంట్‌ను అడ్డుకోవటం మంచి పద్ధతి కాదు :వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాజకీయ కారణాలతో పార్లమెంట్‌ను అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కోర్టు వారికి సమన్లు పంపిస్తే ప్రభుత్వంపై కోపాన్ని ప్రదర్శించటం ఎంతవరకు సమంజసమని అన్నారు. గతంలో తమపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు తాము పార్లమెంట్‌ను అడ్డుకోలేదని అన్నారు.