జాతీయ వార్తలు

వీహెచ్‌పీ చీఫ్‌కు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. సూరత్‌కు స‌మీపంలో ఆయ‌న‌ ప్రయాణిస్తున్న కారును భారీ ట్రక్ ఒకటి ఢీకొట్టింది. తనను హతమార్చేందుకు కుట్ర పన్నారని ప్రమాదం అనంతరం తొగాడియా ఆరోపించారు.