జాతీయ వార్తలు

తమిళనాట తృతీయ ఫ్రంట్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. డిఎంకెతో జతకడతారని భావించిన డిఎండికె పార్టీ అధినేత, సినీనటుడు విజయ్‌కాంత్ బుధవారం నాలుగు పార్టీల ప్రజా సంక్షేమ ఫ్రంట్‌లో చేరారు. ఈ పరిణామాలకు డిఎంకె కంగుతింది. రెండు వామపక్ష పార్టీలు, డిఎండికె, విసికె కలయికతో ఇపుడు తృతీయ ఫ్రంట్ అవతరించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 124 నియోజకవర్గాలను డిఎండికెకు కేటాయించినట్లు, సిఎం అభ్యర్థిగా విజయ్‌కాంత్‌ను నిర్ణయించినట్లు ఈ ఫ్రంట్ ప్రకటించింది.