వరంగల్

మార్కెట్ సూపర్‌వైజర్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఏప్రిల్ 12: మానుకోట ఎమ్మెల్యే మంగళవారం ఉదయం కేసముద్రం మార్కెట్‌ను ఆకస్కిక తనిఖీ చేయగా 10 గంటల వరకు కూడా రెగ్యులర్ ఉద్యోగులెవరూ విధులకు హాజరు కాలేదన్న ఘటనపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు విధుల పట్ల అలక్ష్యం చూపుతున్నారనే కారణంతో మార్కెట్ సూపర్‌వైజర్ క్రిష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు డిడి శ్రీనివాస్ మంగళవారం ప్రకటించారు. మంగళవారం మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే మార్కెట్లో తాను ప్రత్యక్షంగా గమనించిన అంశాలను మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లగా ఈ అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారని సమాచారం.