వరంగల్

నాటడానికి ముందే.. మాడిపోతున్న మొక్కలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జూన్ 17: హరితహారం పథకంలో నాటాల్సిన మొక్కలు మండుతున్న ఎండలకు మాడిపోతున్నాయి. కేసముద్రం మండలం దన్నసరి శివారు సబ్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నర్సరీలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలు ఎండలకు మాడిపోతున్నాయి. దీనితో హారితహారం పథకంలో నాటే మొక్కల సంఖ్య తగ్గిపోతోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల వచ్చి పక్షం రోజులు దాటుతున్నా వర్షాల్లేక పోవడం అటుంచి గత నాలుగు రోజులుగా ఎండలు మండిపోతుండటంతో మొక్కలు మాడిపోతున్నాయంటున్నారు.