వరంగల్

వైభవంగా వేంకటేశ్వర కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్చరల్ (వరంగల్), జూన్ 17: ఘనపూర్ మండలం చిలుపూర్‌గుట్ట గ్రామంలో శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రాతఃకాలార్చన నిర్వహించి, భూదేవి శ్రీదేవి సమేత శ్రీ బుగులు వేంకటేశ్వరుని కల్యాణాన్ని కడురమణీయంగా చేసారు. ఈకళ్యాణోత్సవాన్ని ఐనవోలు వంశం వారు కన్యాదాతలుగా వ్యవహరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజను జరిపి పులిహర బోగాన్ని నివేదించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి కంకణాలను ప్రసాదంగా అందించారు.