వరంగల్

నెక్కొండ మార్కెట్ చైర్మన్‌గా గుంటుక సోమయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెక్కొండ, సెప్టెంబర్ 21: నెక్కొండ మండలం లో పార్టీ ఆవిర్భావం నుంచి తెరాస మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న గుంటుక సోమ య్య ఎట్టకేలకు నెక్కొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జిల్లాలోనే నెక్కొండ మార్కెట్ కమిటీని ముం దుగా ప్రకటించగా ఉద్యమంలో కీలక భాగస్వాములైన వారందరిని చేరదీసి పదవులు కట్టబెట్టారు.పదిమంది సభ్యులతో నెక్కొండ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన గుంటుక సోమయ్య సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. సీపీఎం పార్టీలో చేరి రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన తరువాత ఎంసీపీఐలో మండల ,డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు.