జాతీయ వార్తలు

అసహనానికి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్‌ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అసహనానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కానన్లను ప్రయోగించారు. ఆందోళన ఉద్రిక్తంగా మారింది.