సాహితి

సాహిత్యానికి దిక్సూచి ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కాదేదీ కవిత కనర్హం’’ అన్న ప్రకటన పలుమార్లు, పలు విధాలుగా, పలు ప్రభావాల పరంగా మరచిపోతుంటారు, ఆపై శూన్యావరణంలో చొరబడి గింజుకుంటూ ఉంటారు సృజనకారులు. అంతరంగంలో అలజడితో ఊగిపోతూ ఉంటారు, చుక్కాని లేని నావలా పయనిస్తూ ఉంటారు.
నిజానికి సాహిత్య అంతరంగాన్ని అవగతం చేసుకున్నప్పుడు మాత్రమే సాహితీ దిక్సూచి అంటే ఏమిటో తెలిసి వస్తుంది. పలు పలు కోణాలుగా సాహిత్యం ప్రదర్శితమవడమే సాహితీ దిక్సూచికి నిదర్శనమని ఎరుకలోకి వస్తుంది. ప్రథమంగా ఆవేశాలూ, ఆలోచనలూ సాహిత్యానికి పునాది. ఈ ఆవేశం, ఈ ఆలోచన కొన్ని అనాచరణలకి, అపసవ్యతలకి ప్రతిగా పుట్టుకొస్తూ వుంటాయి. ఆ క్రమంలో ఆచరణాత్మకత తక్షణం దర్శనమీయనపుడు శూన్యభావాలకి లోనవడం జరుగుతూ వుంటుంది. సృజనకారుల్లో ఓ నిస్పృహ ఏర్పడి శూన్యావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా-
ఉ్పళూక్యశళ యచి ఖఒ ఆఖక
3 ష్దజజూ షూకజశ జశ ఆ్దళ శజదఆ,
ష్దజజూ షూకజశ ఛ్యి ఆ్దళ జదఆ,
శజూ తీజఆ్ద శ్య ఘశఖ్ఘ్ళ ఇఖఆ ఘ షూక,
జీళ ఒ్ద్యఖజూ ఆక ఆ్య య యఖఆ యఛి ఆ్దజఒ ౄజదఆ జశఆ్య ఆ్దళ జ్ఘూక, ఘశజూ ఛిజశజూ యఖఆ ఆ్దళ ఘశజూ యచి జదఆ ఘశజూ ద్ఘఔఔజశళఒఒ, ఒ్య ఆ్ద్ఘఆ తీళ ఘౄక షూక శ్య యూౄళ.
సాహితీ ఫ్రదర్శన ఓ అనుషంగిక చర్య. ఉత్తేజతలను మనిషిలో నెలకొల్పుతుంది. ప్రణయం, ప్రళయం వంటి భావావేశాలకు ప్రేరకా ప్రతినిధి సాహిత్యం. జీవితాలనుంచి రకరకాల ప్రేరణలు పొంది, తిరిగి రకరకాల ప్రేరణలను ప్రోది చేసి, జీవితాలకి స్పూర్తినిస్తూ ఉంటుంది సాహిత్యం. పరిశీలించిన వాటిని ప్రదర్శిస్తూ దర్శనాన్నందిస్తుంది సాహిత్యం.
‘‘అంతర్ బహిర్జగత్తులనుంచి ఏర్పడిన మనోముద్రలకి అభివ్యక్త రూపమే సాహితీ ప్రదర్శన. భావము అనబడు ముడి పదార్థమును భావము అను నిర్మిత రూపములోకి మార్పొందించుటయే కళ’’.
మానవ కార్యకలాపాలకి అద్దంలా ప్రతిబింబించడం కూడా ఈ సాహితీ ప్రదర్శనయే. శాస్త్రాంశాలయిన పరిశీలన, ప్రయోగం, ఆవిష్కారం అన్నవి సాహిత్యానికి కూడా మూలమైనవి. వీటిని ప్రదర్శించడం ద్వారా అనుభూతిని రేకెత్తించి కదలికలను కలగజేస్తాయి.
ఆపై ప్రవాహ గుణాన్ని సంతరింపజేస్తుంది. అలాగే ఈ సాహితీ ప్రదర్శనని, మనం ఓ సహస్ర స్తంభ మండపంలా కూడా అభివర్ణించుకోవచ్చు.
ఈ సందర్భంగా 3ఆ జఒ ఖశజ్పళూఒ్ఘక ఘషరీశ్యతీళజూళజూ ఛ్యి జఆఒ ష్ఘఔ్ఘషజఆక ఆ్య జూజఒఆఖూఇ ఖఒ, ఆ్య ళనఔళఒఒ చిళళజశఒ ఆ్ద్ఘఆ ఆ్ఘరీళ ఖఒ యఖఆ యఛి యఖూ ష్యౄచ్యిఆ చ్యీశళ ఘశజూ ఘౄరీళ ఖఒ ఒళళ ఆ్దజశఒ ఛ్యి ఘశక ఒ్యషజళఆక ఘశజూ ఒఖష్ద ఒఔ్ఘషళఒ శళళజూ ఔ్యఆళషఆజ్యశ...22 ఇలా కూడా చెప్పుకోవచ్చు.
ఈ సాహితీ ప్రదర్శనలో వివిధ రకాలైన లక్ష్యాలు గోచరిస్తూ వుంటాయి. వాదనలు బయల్దేరుతుంటాయి. గొంతులు వినబడుతూ ఉంటాయి. ఆదర్శాలు పుట్టుకొస్తూ వుంటాయి. పొద్దు పొడిచింది మొదలు పొద్దువాలేవరకూ, పొద్దుగుంకడం నుంచి మళ్లీ తెల్లవారే వరకూ అనుభవాలూ, అనుభూతులూ పరచుకుంటూ ఉంటాయి. ఏకోన్ముఖంగా సాగకుండా బహుముఖాలుగా సాగుతూ ఉంటుంది ఈ ప్రదర్శన. పలు రకాలైన భవన నిర్మాణ సామగ్రిలా, పోగయిన ప్రదర్శనానుభవాలూ, అనుభూతులూ, రంగులూ, ఛాయలూ అన్నిటినీ సమకూర్చుకుని పాఠకుడు మేలైన మనోభవంతిని నిర్మించుకోవాలి. అలాగే ఈ ప్రదర్శనలో ఉద్భవించే భావనలకి పనిముట్లుగా చూసుకొని జీవితావసర ఆయుధాలుగా మేలైన సమాజ నిర్మాణం కోసం ఉపయోగించుకోవాలి. వ్యష్టిగా ఉపయోగపడే, వ్యవస్థగా ఉపయోగపడే ఆవిష్కరణలను, ఆయా సందర్భానుసారంగా అనువదించుకొని అంకితం చేసుకోవాలి. డా దాశరధి రంగాచార్యగారు ఓ చోట ఇలా అన్నరు. ‘‘్భరతదేశ సంపద కేవలం అర్ధపరం కాదు, అది వ్యక్తి నీతిపరం. అక్షరమయం, మానవునికి మిత్రసంహితంగా నీతి బోధించటానికి మూడు గ్రంధ రత్నాలున్నాయి.
1.వాల్మీకి రామాయణం, ఇది కావ్యం. 2.వ్యాసభారతం, ఇది ఇతిహాసం. 3.వ్యాస భాగవతం, ఇది పురాణం.. సాహితీ ప్రదర్శనలో భాగంగా పై వాక్యాలని కూడా అనువర్తించుకోవచ్చు.
‘‘... అంతా స్పష్టంగానే వుంటూ అంతుపట్టని మార్మికం
మనం యిల్లు కట్టుకొని ఉన్నట్టు
మన యింట్లో మరెవ్వరో ఉన్నట్టు అనిపిస్తోంది
శరీరంతో బాటు ఆత్మ కూడా బాధపడుతుంది, ఆనందిస్తుంది.
అంతుపట్టని దాన్ని ఆమోదించక తప్పదనిపిస్తుంది
ఇది ఆనంద చర్య మాత్రమే కాదు
ఆధ్యాత్మిక చర్చ కాకుండా పోదు..’’
(‘శరీరామా! ఆత్మా!’ అన్న ‘సౌభాగ్య’ కవితలోనివి)
పై కవితా పంక్తులు ఓ ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. ఆ పంక్తులు కొన్ని కారణాల ప్రేరణగా ఆవిర్భవించి ఉంటాయి. జీవితం యొక్క, సమాజం యొక్క వివిధ పార్శ్వాలలో భాగంగా వెలువడ్డాయి ఆ పంక్తులు.
అలాగే అపసవ్యతలు, అనాచరణలని పైన చెప్పుకొని వాటికి నిదర్శనంగా సమాజంలోని కొన్ని సన్నివేశాలు ఇక్కడ ఉదహరించుకుందాం. మచ్చుకు కొన్ని వార్తల వివరాలు!
34...త్దీజళ ఆ్దళ ఇ్ఘఆఆళ ఇళఆతీళళశ ఆ్దళౄ (- ళ్ఘజూళూఒ) ద్ఘఒ ఇళళశ ఔ్యఆ్ఘకళజూ ఘఒ యశళ యచి జజూళ్య్యజష్ఘ జూజఛిచిళూళశషళఒ, ఘౄశక ఒళళ జఆ ఘఒ ఘ ష్ఘఒ్ద యచి ఔళూఒ్యశ్ఘజఆజళఒ ఘశజూ ళయఒ...22.
అలాగే 3్హ్యఖఒళ ఘౄరీళూ ఆ్య ళఆఒళఆఆజ్యూ ఒ్యషజళఆక ఘజూక...22 -ళూఒ్యశ్ఘజఆక యఛి.. అన్న వార్తలో 34జరీళ చ్ఘిఒఆ య్పౄజశ ష్యశఒఖౄళూ య్యజూఒ, ఆ్దజఒ జఛిళ ఒఆకళ ఆ్య్య ళ్ప్య్పళఒ ఘూ్యఖశజూ ఘ ఖఒళ ఘశజూ ఆ్ద్యతీ ఔ్దజ్యఒ్యఔ్దక22. 3నిచి ఆ్దళూళ జఒ యశళ ఆ్దజశ ఆ్ద్ఘఆ ష్యఖజూ ఇళ ఒ్ఘజజూ ఆ్య ష్ద్ఘ్ఘూషఆళూజఒళ దఖశ ఛ్యి యూౄళ యూౄళ యౄశళక, ఇజళూ ష్ఘశ, ఢత్ఘీశరీజళూ ద్యౄళఒ, యూ యూౄళ చ్ఘిౄళ22.
ఈ విధంగా, ఇటువంటి సమాజంలో భాగమైన సృజనకారులు, కొన్ని ఆదర్శాలతో, లక్ష్యాలతో, ప్రతిస్పందనగా, విశే్లషణాత్మక రచనలు వెలువరిస్తూ ఉంటారు. రకరకాల రూపాలుగా, ప్రక్రియలుగా సాహిత్యం ప్రదర్శితమవుతూ వుంటుంది. సాహితీ ఔషధం నిర్మితమవుతూ ఉంటుంది. ‘లైట్‌హౌస్’లా స్థాపితమవుతూ, పరిభ్రమిస్తూ ఉంటుంది.
ఇక్కడ పై విధమైనటువంటి, వ్యక్తమైన ఓ ఉటంకింపుని చూడండి:
‘‘నిర్మాణయుతమైన అంతరంగజీవికి (అంటే మనుస్సుకు) బాహ్య పరిస్థితులనంచి వచ్చే విలువలకు, ప్రమణాలకు మధ్య వచ్చే ఘర్షణ మనిషి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుందని, ఆ ఘర్షణ లేదా ఆ చర్య- ప్రతిచర్య సఫలం అయినపుడు, అంటే అది సమతుల్యంగా సాగినప్పుడు మనుషులు అద్భుతమైన దేవతల్లాగా కాదు- నిండుగా ఉంటారని, ఏ కారణంగానైనా అది సంక్షోభంలో పడితే విధ్వంసం, వైపరీత్యం ముందుకొస్తాయనేది చాలా విలువైనటువంటి ఆలోచన..’’ - కె. బాలగోపాల్ (తన ‘ఫ్రాయిడ్’ వ్యాసంలో).
ఈ విధంగా కొన్ని నిర్వచనాలని పరిశీలించినపుడు కాలగతి, లోకపు అస్తిత్వం మనకు గమనంలోకి వస్తాయి. చరించే చరిత గోచరిస్తూ వివేక వీక్షణ గవాక్షాలని తెరుస్తూ ఉంటుంది. నిరంతర సాహితీధార ప్రవహిస్తూ ఉంటుంది, ప్రశ్నలు ప్రశ్నలుగా, భావాలు, భావాలుగా.
‘‘... విశ్వాసపు చికిత్సతతో ఆయువు పెంచిన మందు / రోగులు పెళ్లివిందుకు వచ్చినట్టుగా వచ్చేవారు’’ / వేలెడు కొరమీను / ఆరోగ్య దేవతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యేది/... ‘‘విజ్ఞానమా! నీది కంతమేర విశ్వాస సైకత విహారమే కదా!..’’- ‘‘నా చేప మందు ఆయుర్వేదపు ఆల్కెమీ...
(చేప మందు కవితలో)
‘‘సిక్స్‌టిన్.. శిలాశాసనం / శాప విమోచనం పొంది /నిరుద్యోగ యయాతులకు / పునర్ యవ్వనం / ప్రసాదించేనా?’’.. భూమి పుత్రుల / ద్వితీయ శ్రేణి పౌరసత్వం/ సమసిపోయేనా?... ‘‘అటేమో రాజకీయ రాక్షస బల్లి / ఇటేమో తెలంగాణ తల్లి / ఇకనైనా చరిత్ర వైపు త్రాసు ముల్లు మొగ్గేనా?..
(‘ప్రశ్నల నడుమ విరామం’ - అమ్మంగి వేణుగోపాల్)
‘‘ఆంటీ అని పిలవను’’ అమ్మా అంటాను, అత్తా అంటాను
‘‘అంకుల్ అని ఎవర్నీ పిలవను ‘అయ్యా’ అంటాను, ‘మామా’ అంటాను.
మన భాషలన్నీ మట్టిగొట్టుకుపోతున్నాయి, మట్టిలో కలిసిపోతున్నాయి
ఇంగ్లీషు లేకుంటే ఎట్లా అని ఇకిలించకండి!’’
దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకుని భాషలకి స్వాతంత్య్రాన్ని కోల్పోయాం, భావాలకి స్వాతంత్య్రాన్ని కోల్పోయాం
ఐనా నేను తెలుగు మాట్లాడతాను
తెలుగు మాట్లాడుతూ జీవిస్తాను
తెలుగు మాట్లాడుతూ మరణిస్తాను..
(తెలుగులోనే మాట్లాడతా- సౌభాగ్య)
ఇలా జీవితావసరాలని, విస్తరించిన సామాజిక జ్ఞాన పరిధిలోంచి, సాహిత్యం చేదుకుంటూ సాగుతుంటూ ఉంటుంది, దిక్కులని సరిచేసుకుంటూ. అలాగే నిరంతర అనే్వషణలో కూడా మునిగి తేలుతూ ఉంటుంది, నూతన భావావిష్కరణలకి తెరతీస్తూ ఉంటుంది. భావాలకి తగ్గ రూపాలతో, రూపాలకి తగ్గ భావాలతో ప్రదర్శితమవుతూ ఉంటుంది. వర్తమాన ఉదరంలో దాక్కుంటూ, విశే్లషణాత్మకంగానూ, విప్లవాత్మకంగానూ పరుగులు తీస్తూ ఉంటుంది. రకరకాల ప్రయోజనకర ఆదర్శాలవైపు మళ్లుతూ ఉంటుంది. ‘‘హింసలేని సమాజం, రోగం లేని శరీరం, ఆటంకాలు లేని ఊపిరి, అయోమయం లేని మనసు, అహం లేని మేధావిత్వం, మరపులేని జ్ఞాపకశక్తి, విషాదం అంటని ఆత్మ ప్రతీ ఒక్కరికీ ఉండాలి. నేనెవరని ప్రశ్నించుకుంటే ఆధ్యాత్మ చింతన మొదలవుతుంది. ఇదేమిటి అని ప్రశ్నిస్తే సైన్సు పుడుతుంది (శ్రీశ్రీ రవిశంకర్)
ఇటీవలి వార్తల్లో, చైనా- తమ దేవపు జ్ఞాన సంపద- ఐదువేల సంవత్సరాల పూర్వం నుంచీ- అనగా కన్ఫ్యూసియనిజం, మార్క్స్, మావోయిజాల- విజ్ఞానాన్ని పరిశీలించి, నీటి సమస్యలకి పరిష్కారాలుగా ఉపయోగించుకోవాలని కోరుతున్నదని తెలియవచ్చింది. ఇంకా వాస్తవ పరిశీలన జరిపితే ‘ళ్ప్యఖఆజ్యశఒ య్పళ ఆ్య షూళ్ఘఆళ శళతీ ష్ఘ్ఘశజ్ఘూఒ ఆ్య ళఒళఆ ఆ్దళ ఆజౄళ యచి దజఒఆ్యక’’కి అనుగుణంగా సాహితీ ప్రదర్శన జరగడం కూడా కద్దు.
చివరిగా, సాహితీ ప్రదర్శనలో సృజనకారులదే, నిజమైన కధానాయకత్వం అని మనకు విశదమవుతూ ఉంటుంది.
‘‘... హీరో నటిస్తాడు /కవి జీవిస్తాడు’’ రేటింగ్ లేని, ఓటింగ్ లేని, ఛీటింగ్‌లు లేని /రేయింబవళ్లమీద చేతులు వేసి హాయిగా సాగే కవిని చూసారా? సంపదతో నిమిత్తం లేని సంతోషాన్ని అందుకోవడం అతనికి తెలుసు. జనమంతా హీరోల్ని చూసి ఈర్ష్యపడితే / హీరోని చూసి కవి జాలిపడతాడు/ ఎందుకంటే నేటి హీరో రేపటి జీరో/ జీవితాంతం ఎవడూ హీరోగా ఉండలేడు/ కవి ఒక్కడే ఎప్పుడూ హీరో కావాలనుకోడు / కవి ఒక్కడే మనిషిగా జీవిస్తాడు/ కవి ఒక్కడే మనిషిగా మరణిస్తాడు (నిజమైన హీరో.. సౌభాగ్య).

- ఒబ్బిని, 9849558842