జాతీయ వార్తలు

ఉప రాష్టప్రతి కార్యదర్శిగా ఐవి సుబ్బారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు కార్యదర్శిగా మాజీ ఐఏఎస్ అధికారి ఐవి సుబ్బారావు నియమితులయ్యారు. కేంద్రమంత్రివర్గానికి చెందిన నియామకాల కమిటీ బుధవారం సుబ్బారావును రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిపై వెంకయ్యకు కార్యదర్శిగా నియమించడానికి ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ వాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1979 బ్యాంచ్ ఐఏఎస్ అధికారి అయిన సుబ్బారావు 2015 ఆగస్టులో పదవీ విరమణ చేశారు.గతంలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ్య అధికారిగా కూడా పని చేశారు.