జాతీయ వార్తలు
నేను అబద్ధమాడను:ఎరిక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 November 2018
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌కి సంబంధించి తాను ఎలాంటి అబద్ధమాడలేదు. ఇకపై ఆడను అని డసాల్డ్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ మరోసారి స్పష్టంచేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాలు రావటం సహజమేనని, తమ కంపెనీ ఇండియాతో కుదుర్చుకున్న తొలి ఒప్పందం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌తో కుదిరిన ఒప్పందంపై స్పందిస్తూ తాము పెట్టుబడి పెట్టిన మొత్తం నేరుగా రిలయన్స్‌కు వెళ్లదని, ఇది జాయింట్ వెంచర్ అని స్పష్టం చేశారు.