జాతీయ వార్తలు

సరిహద్దుల్లో పాక్ కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడింది. పూంచ్ జిల్లాలోని కేర్ని, షాహపూర్ ప్రాంతాల్లో పాక్ కాల్పులకు పాల్పడింది. మోర్టార్ షెల్స్‌తో దాడి చేయటం వల్ల ఒక పౌరుడు గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాక్ కాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.