జాతీయ వార్తలు

నేడు ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: యువత తీవ్రవాదం, ఉగ్రవాదం వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు ఈ నెల 21న (మంగళవారం) ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసి) అన్ని విశ్వ విద్యాలయాలను, ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది. మంగళవారం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, సదస్సులు, చర్చా గోష్టులు నిర్వహించాలని, ఉగ్రవాదానికి దూరంగా ఉంటామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని యూజీసి సూచించింది. ప్రతి ఏడాది మే 21న ఉగ్రవాద వ్యతిరేకం దినంగా పాటిస్తున్నట్లు తెలిపింది.