జాతీయ వార్తలు
అసెంబ్లీ ఎదుట అఖిలేష్ ధర్నా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 7 December 2019
లక్నో: ఉన్నావ్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారు. అసెంబ్లీ గేటు వద్ద ఎస్పీ నేతలు బైఠాయించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు.