S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

08/05/2017 - 01:32

అప్పటివరకు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అపజయం అనేదే ఎరుగక ధీరోదాత్తగా దూసుకుపోతున్న ఓ యువతికి ‘ఇక బతుకే చాలిద్దాం’.. అనుకునే బలహీన క్షణం ఎదురైతే ఎలా ఉంటుంది? సాధారణంగా అయితే అలాంటివారి జీవితం విషాదంగానే ముగుస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జీవితాన్ని ‘వెలుగుదారుల్లో’కి నడిపించుకున్న ఓ ‘పరిపూర్ణ’ మహిళ గురించి.. ఆత్మస్థయిర్యానికి అచ్చమైన ప్రతినిధి గురించి!

08/05/2017 - 01:31

1974వ సం.లో తాళ్లూరి నాగేశ్వరరావు, హితశ్రీ సంపాదకత్వంలో విశాలాంధ్ర వారు వెలువరించిన కథా సంకలనం పునర్ముద్రణ ప్రతి ఇది. ‘కొద్ది మార్పులు, చేర్పులు’ జరిపినట్లు వివరణ ఇచ్చారు ఇప్పటి సంపాదకులు. అయినా దీనిని ‘శత వసంతాల’ ప్రాతినిధ్య ‘తెలుగు కథ’ల సంకలనంగా భావించలేము.

08/05/2017 - 01:30

కవిత్వంలో, వచన రచనల్లో విశిష్ట ప్రయోగాలున్నాయి. విమర్శలో చాలా తక్కువ. ఆ తక్కువ వాటిలో ఈ ‘ప్రేరణ’ పుస్తకం ఒకటి. పండితారాధ్యుల పార్వతీశం రాసిన సముచితమైన ముందు మాటలోని ‘దేనికైనా మొదట ప్రశ్నించే గుణం అలవరచుకోవాలి. ఆ గుణం నుండే అసలైన మార్గం గోచరిస్తుంది. ఆ మార్గం నిన్ను సత్య మానవ దర్శనాన్ని సుగమం చేస్తుంది’ అన్న పంక్తులే ‘ప్రేరణ’ పుస్తకానికి మూలం. నియోగి కవిత్వం రాస్తాడు. పుస్తక సమీక్షలు చేస్తాడు.

08/05/2017 - 01:29

నేడు శ్రీ షిరిడి సాయిమాబా వారిపై ఏ ఇతర భాషకూ తీసిపోని విధంగా తెలుగు భాషలోనూ వెలువడుతున్న రచనలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వాటికి ఏ విధంగానూ ముగింపు లేదు. తెలుగులో వెలువడుతున్న రచనలైతే పద్యం, గేయం, శతకం, గీతం, పాట, వచనాలు, తత్త్వాలు, నిత్య పారాయణ గ్రంథాలుగా ఉన్నాయి. ఈ ‘శ్రీ షిరిడి సాయిబాబా’ పుస్తకం సరళమైందీ, నిర్మలమైందీనూ.

08/05/2017 - 01:29

తెలంగాణ ఉద్యమం, దళిత వాదం, వ్యాపార సంస్కృతి, అవకాశవాద రాజకీయాలు, రైతు సమస్యలు, వ్యక్తిత్వ వికాసం, సాహిత్య ప్రయోజనం లాంటి భిన్న అంశాల మీద దామెర రాములు రాసిన కవిత్వం ‘్భన్నకాలం’ సంపుటిగా వెలువడింది.

08/05/2017 - 01:27

తెలుగు భాష మీద పట్టు, తెలుగు గ్రంథాల పట్ల ఆసక్తీ తగ్గిపోతున్నదని అంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు రామాయణంపైన వ్రాసిన వ్యాసాలను చూస్తే ఆ అంచనా తప్పు అని అర్థమవుతుంది. ఈ వ్యాసాలు వ్రాసినది పదవ తరగతి విద్యార్థులే అయినా స్థాయి మాత్రం అంతకు మించి వుంది. తెలుగు రాష్ట్రాలలోనే ఇది తొలి ప్రయోగం అని సంపాదకులు పేర్కొన్నారు. అయితే ఇది దేశంలోనే తొలి ప్రయోగమని ముందు మాటలోని వక్తలు ప్రశంసించారు.

07/28/2017 - 22:16

శతవసంతాల
తెలుగు కథ
కథా సంకలనం
ప్రతులకు:అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
1974వ సం.లో తాళ్లూరి నాగేశ్వరరావు, హితశ్రీ సంపాదకత్వంలో విశాలాంధ్ర వారు వెలువరించిన కథా సంకలనం పునర్ముద్రణ ప్రతి ఇది. ‘కొద్ది మార్పులు, చేర్పులు’ జరిపినట్లు వివరణ ఇచ్చారు ఇప్పటి సంపాదకులు. అయినా దీనిని ‘శత వసంతాల’ ప్రాతినిధ్య ‘తెలుగు కథ’ల సంకలనంగా భావించలేము.

07/28/2017 - 22:15

రెండు వేల సంవత్సరాల చారిత్రక గమనంలో ఒక వందేళ్ల చరిత్ర తెలంగాణకు చాలా కీలకమైంది. అణచివేతలు, పోరాటాలు, నిర్బంధాలు, వికాసాలు, స్తబ్దత చైతన్యం.. ఇట్లా భిన్నమైన గుణాలతో కూడిన పరిణామాలు ఈ కాలంతో మిళితమై కన్పించినా, చిట్టచివరకు జనం జాగ్రత్తలో చైతన్య గీతికలను పాడటమే స్పష్టంగా కన్పిస్తుంది. ఈ చైతన్య గీతికలను ప్రజాసమూహాలకు పరిచయం చేసిన వారు ఇక్కడి వైతాళికులు.

07/28/2017 - 22:14

సిరుల గిరుల కోన తెలంగాణకు రక్తసక్త పోరు చరిత్ర, ఆత్మ బలిదానాల గతమే కాదు.. అహింసా సూత్ర శాంతి ప్రవచనాల వారసత్వం కూడా.. నిజాం జులుం, రజాకార్ దౌర్జన్యాల హింసా గీతానికి వేల ఏళ్ల ముందు వల్లె వేయబడిన శాంతి మంత్రం.. సాయుధ బలగాల తుపాకుల తూటాల పద ఘట్టనలకు పూర్వం ప్రబలిన అహింసా విప్లవం..

07/28/2017 - 22:13

ప్రేరణ (విమర్శ)
-నియోగి
వెల: లేదు
ప్రతులకు:
9553097319
**

Pages