S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/12/2015 - 07:02

హైదరాబాద్, డిసెంబర్ 11: సింగరేణి సంస్థతో చేసుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు వినియోగించుకుంటామని సిమెంట్ సంస్థల ప్రతినిధులు హామీ ఇచ్చారు. సింగరేణి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేస్తోందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

12/12/2015 - 07:02

ముంబయి, డిసెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలపాలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఒకానొక దశలో 25 వేల స్థాయిని కోల్పోయింది. తిరిగి కోలుకున్నప్పటికీ 207.89 పాయింట్ల నష్టంతో 25,044.43 వద్ద స్థిరపడింది.

12/12/2015 - 07:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కన్జ్యూమర్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో మెరుగైన ఉత్పత్తి.. అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి (ఐఐపి)ని ఐదేళ్ల గరిష్ఠానికి చేర్చింది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐఐపి గణాంకాలు 9.8 శాతంగా నమోదైయ్యాయి. సెప్టెంబర్‌లో ఇది 3.84 శాతంగా ఉండగా, గత ఏడాది అక్టోబర్‌లో మైనస్ 2.7 శాతంగా ఉంది.

12/11/2015 - 07:28

వరుస నష్టాల నుంచి లాభాల్లోకి
సెన్‌సెక్స్ 216 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్లు వృద్ధి

12/11/2015 - 07:28

జనవరి నుంచి రూ. 20 వేల వరకు
పెరగనున్న కార్ల ధరలు

12/11/2015 - 07:27

హైదరాబాద్, డిసెంబర్ 10: హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ పరిశ్రమ రాబోతోంది. భారీ పంపు సెట్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లియో గ్రూపు.. భారత్‌లో తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. తెలం గాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చైనా పర్యటన సందర్భంగా టిఎస్ ఐపాస్ గురించి లియో కంపెనీకి వివరించారు. దీంతో తెలంగాణలో పరిశ్రమ స్థాపనకు లియో ఆసక్తి చూపించింది.

12/11/2015 - 07:26

540 కోట్లతో కొనుగోలు

12/11/2015 - 07:26

హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణలో సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి సేఫ్ వాటర్ నెట్‌వర్క్, హనీవెల్ చేతులు కలిపాయి. వినియోగదారులకు అందుబాటు ధరలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని ఇరు సంస్థలు గురువారం ఇక్కడ స్పష్టం చేశాయి. హనీవెల్ ఇండియా గ్రాంట్, సేఫ్ వాటర్ నెట్‌వర్క్ నిధులతో 25 ఐజల్ సేఫ్ వాటర్ స్టేషన్లని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 2017 వరకు నిర్మించనున్నారు.

12/11/2015 - 07:25

గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన పెప్సికో చైర్‌పర్సన్, సిఇఒ ఇంద్రా నూయీ

12/10/2015 - 18:39

ముంబయి : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 216 పాయింట్లు లాభపడి 25,252 పాయింట్లు లాభపడి ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 7,683 వద్ద ముగిసింది.

Pages