S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

04/23/2019 - 18:16

నిద్రకు ఉపక్రమించగానే స్మార్ట్ఫోన్‌ను చేతిలోకి తీసుకుని ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా న్యూస్ ఫీడ్స్, సోషల్ నెట్‌వర్క్స్, చాటింగ్, సంగీతం వినడం మొదలైనవి. ఇలా తెలీకుండానే ఏదో ఒక అంశానికి అడక్ట్ అవడం జరుగుతుంటుంది. క్రమంగా కొన్ని గాడ్జెట్లకు పూర్తిస్థాయిలో అలవాటు పడిపోతారు. ఎంతలా అంటే అర్ధరాత్రుల్లో బాత్‌రూంకని నిద్రలేచినా ఆయా అంశాలను పర్యవేక్షించేలా..

04/23/2019 - 18:15

ఆకుకూరలు తింటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఆకుకూరను ఆహారంలో భాగంగా చేసుకున్నవారికి మెదడు వయసు స్థిరంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. ఒకే వయసులో ఉండి ఆకుకూరలు తిననివారికన్నా ఆకుకూరలు తినేవారి మెదడు పదకొండు సంవత్సరాలు ‘తక్కువ వయసు’ వారి మెదడులాగా చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి, నైపుణ్యాల పనులు వంటివి వీరిలో చురుగ్గా ఉంటాయి. వయసు మీదపడినా మెదడు చైతన్యం తగ్గదు.

04/19/2019 - 19:18

మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా శరీరాన్ని మోసే పాదాల్లో పగుళ్లు రావడం సహజం. ఇంట్లోని వస్తువుల ద్వారానే పగుళ్ళ నివారణకు, సంరక్షణకు ఉపాయాలు చూద్దాం..

04/15/2019 - 23:10

అజీర్తి, అసిడిటీ, కడుపునొప్పితో బాధపడేవారు చాలామంది ఉంటారు. అసిడిటీ కారణంగా గుండెలో మంట కూడా వస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవి మనం తీసుకునే ఆహారం, సమయంపై ఆధారపడి ఉంటాయి. వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది.

04/09/2019 - 18:49

వాతావరణం మారింది. వేడిమంటలు పెరగాయి. ఇలా వాతావరణ మార్పులతో పిల్లల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు, గొంతునొప్పి, జలుబుతో ముక్కులు కారడం మొదలైపోయాయి. జలుబు, ముక్కు కారణం, ముక్కు బ్లాక్ అవ్వడం వంటివి పిల్లల్లో తరచూ చూస్తుంటాం. సీజన్ మారినప్పుడల్లా ఇవి వస్తూ ఉంటాయి. జలుబు పిల్లలను ఆడుకోనివ్వకుండా, అలసిపోయేలా చేస్తుంది. జలుబుకు మందులకంటే సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా వారికి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

04/07/2019 - 22:22

* జుట్టు ఆధారితంగా కండీషనరును ఎంచుకోవాలి. అది జుట్టును నునుపుగా, మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయం చేస్తుంది. తలస్నానం తరువాత తడి జుట్టుపై కండీషనర్ ఉపయోగించడం మంచిది.

04/04/2019 - 19:10

నిద్రలేమి అనేక జబ్బులకు దారి తీస్తుంది. నిద్ర సక్రమంగా వస్తే రోజంతా హాయిగా పనులు చక్కబెట్టుకోవచ్చు. లేకుంటే తల బరువుగా ఉండటం, ఆవలింతలు రావడం, ఏ పనీ చేయబుద్ధి కాకపోవడం, నీరసంగా ఉండటం వంటివి తలెత్తుతాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఒత్తిడిలు ఉండకూడదు. సమయానుసారం నిద్రకు ఉపక్రమించాలి. దీంతో నిద్ర సరిగా పడుతుందంటారు వైద్యులు.

04/03/2019 - 18:49

ప్రతిరోజూ క్రమం తప్పకుండా పండ్ల జ్యూస్ తాగితే చర్మం నిగారిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పండ్ల రసాన్ని ఫేషియల్‌గా ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రకృతి సౌందర్యం కూడా. దీనివల్ల చర్మానికి, శరీరానికి ఎటువంటి హానీ జరగదు. నేడు చాలామంది చర్మ సౌందర్యం కోసం ఖరీదైన లోషన్లు, క్రీములను ఎక్కువగా వాడటం వల్ల, అందులోని రసాయనాలతో ముఖంపై చర్మం దుష్ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.

04/02/2019 - 20:02

ఆహార విషయంలో సరైన అవగాహన, శ్రద్ధ లేకపోవడం వల్ల, ప్రకృతి వైపరిత్యాల వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. అనారోగ్యానికి ప్రధానమైన కారణం మలబద్ధకం. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మలబద్ధకం నుండి తప్పించుకోవచ్చు.

03/31/2019 - 23:12

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటుంది. దీనే్న బాలనెరుపు అంటారు. ఒత్తిడి వంటి ప్రతికూల ప్రభావాలతో బాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. శరీరంలోని మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగులు మారతాయి. వృద్ధుల్లో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి జుట్టు తెల్లబడుతుంది.

Pages