-
హైదరాబాద్, ఫిబ్రవరి 13: అమెరికా ఫర్మింగ్టన్ నకిలీ యూనివర్శిటీలో చేరి వీసా నిబ
-
జెనీవా, ఫిబ్రవరి 13: ప్రపంచంలో నిరుద్యోగిత రేటు గత సంవత్సరం తగ్గిందని ఐక్యరాజ
-
బెర్లిన్, ఫిబ్రవరి 15: వాతావరణ పరిస్థితులతోపాటు భూవ్యవస్థ పనితీరును తెలుసుకున
-
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 15: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
చియాగ్రాయ్: ఉత్తర థాయిలాండ్‌లోని చియాంగ్ రాయ్ వద్ద ఓ బాలికల పాఠశాలలో సోమవారం ఉదయం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. అక్కడే హాస్టల్ భవనంలోనూ మంటలు చెలరేగడంతో 18 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బాలికలను ఈ ప్రమాదం నుంచి రక్షించగలిగారు. మూడు గంటల సేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
టెహ్రాన్/న్యూఢిల్లీ, మే 22:్భరత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఇరాన్ పర్యటనలో భాగంగా ఆదివారం టెహరాన్‌లోని ఒక గురుద్వారాను సందర్శించారు.్భయ్ గంగాసింగ్ సభా అనే ఇరాన్‌లోని ఈ ఏకైక గురుద్వారాలో ఆయన ప్రార్థనలు జరిపారు. ఇప్పటికి కూడా నారత సంస్కృతీ సంప్రదాయాలను పరరక్షిస్తున్నందుకు సిక్కు సంతతివారిని ఆయన అభినందించారు.
వాషింగ్టన్/ కాబూల్, మే 22: ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ నాయకుడు ముల్లా అఖ్తర్ మన్సూర్‌ను పాకిస్తాన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో అమెరికా డ్రోన్ హతమార్చింది. మన్సూర్‌తోపాటు మరో మిలిటెంట్‌ను లక్ష్యం చేసుకుని మానవ రహిత డ్రోన్ల ద్వారా శనివారం అంతం చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ నిఘా సంస్థ ఒకటి ఆదివారం ప్రకటించింది. శాంతి చర్చలకు పెద్ద అడ్డంకిగా మారిన తాలిబన్ నేత మృతి చెందటం మంచి పరిణామమని అమెరికా ప్రకటించింది.
కొలంబో, మే 21: కుండపోత వర్షాలు, ముంచెత్తిన వరదలతో శ్రీలంక అతలాకుతలమయింది. గత పాతిక సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో అనేక నదులు పొంగిపొర్లి జనావాసాలను ముంచెత్తడం వల్ల, అనేకచోట్ల కొండ చరియలు విరిగిపడటం వల్ల 71 మంది మృతి చెందారు. మరో 127 మంది గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న వేలాది మంది శ్రీలంక ప్రజలను ఆదుకోవడానికి భారత్ సహా అనేక దేశాలు రంగంలోకి దిగాయి.
వాషింగ్టన్, మే 21: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం చెప్పడానికి అమెరికా ఎదురుచూస్తోంది. జూన్ 8న మోదీ యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రధానికి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికేందుకు స్పీకర్ పౌల్ రైన్ ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీకి అదిరిపోయేలా విందు స్పీకర్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అనేక మంది నాయకులు, విదేశీ ప్రతినిధులు హాజరవుతారు.
వాషింగ్టన్, మే 20: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఖాయమని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకర ప్రకటనలను గట్టిగా ఎదుర్కొన్నందు వల్ల తనకే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం లభిస్తుందని హిల్లరీ క్లింటన్ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘మా పార్టీ అభ్యర్థిగా నేనే ఉంటాను. ఈ విషయం ఇప్పటికే దాదాపు ఖాయమయింది.
కైరో, మే 19: పారిస్ నుంచి కైరో వెళుతున్న ఈజిప్ట్ ఎయిర్ విమానం మధ్యధరా సముద్ర ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 26మంది విదేశీయులు సహా 66మంది ప్రయాణికులు మరణించారు. ఈజిప్టు ఎయిర్‌స్పేస్‌లోని రాడార్ స్క్రీన్లనుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ విమానం కనిపించకుండా పోయిందని విమానయాన అధికారులు తెలిపారు.
లండన్, మే 18: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అదృశ్యంపై జస్టిస్ మనోజ్ ముఖర్జీ నేతృత్వంలోని విచారణ సంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలు వాస్తవం కాదని 2006లో అప్పటి యుపిఎ ప్రభుత్వం తోసిపుచ్చిందని బ్రిటన్‌కు చెందిన ఒక వెబ్సైట్ బుధవారం వెల్లడించింది.