S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 02:43

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖ కేంద్రంగా కాపు సంక్షేమ భవన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాపరిషత్ కార్యాలయం సమీపంలోనున్న అంకోసా భవన్‌లో శనివారం నిర్వహించిన కాపు మేధోమధన సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

05/01/2016 - 02:42

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖ నగరానికి మరిన్ని సొబగులు అద్దడం ద్వారా అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భాగస్వామ్య ప్రాతిపదికన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)తో కలిసి పాండురంగాపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధి చేసిన ఎన్టీఆర్ పార్క్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు.

05/01/2016 - 02:41

జగదాంబ, ఏప్రిల్ 30: స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని స్వచ్ఛ సిటీగా రూపొందడానికి ప్రజల సహకారం అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవ్ అన్నారు. శనివారం జివిఎంసి పాత కౌన్సిల్ సమవేశ మందిరంలో విశాఖ-కాకినాడ స్మార్ట్‌సిటీ అభివృద్ధి అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

05/01/2016 - 02:41

విశాఖపట్నం(క్రైం), ఏప్రిల్ 30: ఆధునిక టెక్నాలజీతో నగరంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరు బాగుందని, రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శనివారం నగరానికి విచ్చేసిన ఆయన పోలీసు కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిపి కార్యాలయాన్ని ప్రారంభించారు.

05/01/2016 - 02:40

విశాఖపట్నం, ఏప్రిల్ 30: భూగర్భ జలాలను వృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో కరవును శాశ్వతంగా తరిమేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎయు కాన్వొకేషన్ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ 100 పంట కుంటలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటిలోనూ ఇంకుడు గుంతను తవ్వే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

05/01/2016 - 02:36

రాచరికం అంటే విశాలమైన భవంతుల్లో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపడం కాదు.. సాదాసీదా ప్రజలకు సైతం అండగా నిలవడమే రాజకుటుంబం పరమావధి.. సొంత జాతికే కాదు, యావత్ మానవ జాతికి సేవలందించడంలోనే జన్మకు సార్థకత.. ఇలాంటి ఆలోచనలతో విలక్షణ వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా ఉన్నందునే ఆ మహారాణి కొత్త చరిత్ర సృష్టించారు.

05/01/2016 - 02:36

విజయవాడ, ఏప్రిల్ 30: పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు జూలై 15నాటికి పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ అధికారులను ఆదేశించారు. నగరంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం కృష్ణా పుష్కరాలకు చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

05/01/2016 - 02:35

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 30: నగరంలో స్వచ్చ మిషన్‌ను పూర్తిస్థాయిలో అమలుకు 167కోట్లతో అంచనాలను సిద్ధం చేసినట్టు విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు.

05/01/2016 - 02:35

విజయవాడ, ఏప్రిల్ 30: ఆగస్టు నెలలో నిర్వహించే కృష్ణా పుష్కరాలకు 100 రోజుల సమయం ఉందని కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందించేందుకు టెలిఫోన్ నెట్‌వర్క్ ప్రొవైడర్స్ కంపెనీల వెండర్లు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ బాబు ఎ ఆదేశించారు.

05/01/2016 - 02:34

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 30: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల కేటాయింపునకు పారదర్శకతతో కూడిన నియమ నిబంధనలు రూపొందించారు. అందుకనుగుణంగా చేపట్టే ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు రైతులు సహకరించాలని సిఆర్‌డిఎ అధికారులు పేర్కొంటున్నారు.

Pages