S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/12/2016 - 22:57

కోదాడ, ఏప్రిల్ 12: కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా చేయాలనే తన సంకల్పానికి మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పలుమార్లు ద్వజమెత్తిన సహకరించడంలేదని ఆరోపిస్తూ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ వంటిపులి అనిత నాగరాజు మంగళవారం మధ్యాహ్నం తానే స్వయంగా అకౌంటెంట్ గది వద్దకు తాళం వేశారు.

04/12/2016 - 22:57

సూర్యాపేటటౌన్, ఏప్రిల్ 12: డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాల పునరావిష్కరణ సందర్భంగా పట్టణంలో ఎమ్మార్పిఎస్, టిఎమ్మార్పిఎస్ వర్గాల మద్య ఘర్షణ తలెత్తి కొట్లాటకు దారి తీసింది. సూర్యాపేటలో జాతీయ రహదారి వెంట కొత్త బస్టాండ్ వద్ద మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రామ్, ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ల విగ్రహాలు ఉండేవి.

04/12/2016 - 22:57

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 12: ఈనెల 17,24తేదీల్లో నిర్వహించనున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోలీస్ పరీక్షలపై మంగళవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో సంబందిత అధికారులు, పరీక్షల నిర్వాహణ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి శిక్షణను అందించారు.

04/12/2016 - 22:56

హుజూర్‌నగర్, ఏప్రిల్ 12: హుజూర్‌నగర్ ట్రాన్స్‌కో విద్యుత్ డివిజినల్ ఇంజనీరు మంగళవారం రాత్రి నాగాచారి అనే కాంట్రాక్టర్ నుండి 7వేల రూపాయల లంచం తీసుకుంటు అవినీతి నిరోధక అధికారుల బృందానికి రెడ్ హెండెడ్‌గా పట్టుబడ్డారు. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. నాగాచారి అనే వ్యక్తి తన భార్య పేరుతో విద్యుత్ కాంట్రాక్టరుగా పనులు చేస్తున్నారు.

04/12/2016 - 22:19

ఇంగువను ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు. ఔషధోపయోగాలకోసం సాధారణంగా ఇంగువను 125-500 మి.గ్రా. మోతాదులో వాడతారు. ఇంగువను నేరుగా కాకుండా శుద్ధిచేసి వాడుకుంటే దానిలోని ఉగ్రత్వం తగ్గుతుంది. ఇనుప మూకుడులో నెయ్యివేసి నిప్పులమీద వేడి చేయాలి. తరువాత దీనిలో ఇంగువను వేసి దోరగా వేయించాలి. చల్లారిన తరువాత ఔషధ కల్పనకు ఉపయోగించాలి.

04/12/2016 - 22:17

బయటనుంచి ఎటువంటి బలం లేకుండా లోపలనుంచే ఒకప్రత్యేక శక్తితో గుండె కండరాలు ముడుచుకోవడం, వ్యాకోచించడం జరుగుతుంటుంది. ఈ వ్యవస్థ మెదడులో ఉత్పత్తి అయ్యే రసాయనాలు స్ఫూర్తిని నరాలలోకి జొప్పించడంతో పనిచేస్తోంది.

04/12/2016 - 22:15

మనం తీసుకునే ఆహారం జీర్ణమండలంలో జీర్ణమై, అక్కడినుంచి గ్లూకోజ్ రూపంలో రక్తంలోకి ప్రవేశించి.. శరీరంలోకి ప్రవేశించి, శరీరంలోని అన్ని అవయవాలకు చేరుతుంది. కాబట్టి జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటేనే ఆహారం సరిగా జీర్ణమవుతుంది. ఈ జీర్ణమండలంలో ఎలాంటి అనారోగ్యాలైనా కలుగవచ్చు. వాటికి చికిత్స ఎలా వుంటుంది? ముఖ్యంగా శస్త్ర చికిత్స ఎప్పుడు అవసరమవుతుందనే విషయంగురించి...

04/12/2016 - 22:14

అవయదానాలకి, శరీర దానానికి తేడా ఉంది. మెదడుకి గొంతుకి అటు ఇటు ఉన్న కరోటిడ్ ఆర్టెరీల ద్వారా ఆక్సిజన్‌తో కూడుకున్న రక్తం అందుతుంటుంది. ఇలా రక్తం ఈ ఆర్టెరి శాఖల ద్వారా మెదడుకి అందినప్పుడు- అడ్డంకుల కారణానైనా, మరే కారణానైనా మెదడుకి ఆక్సిజన్ అందక మెదడు కణాలు చనిపోతాయి. మెదడు కణాలు, గుండె కణాలు ఒకసారి మరణిస్తే తిరిగి పునరుత్పత్తి కావు. కాబట్టి మెదడుకి కలిగే లోపం శాశ్వత లోపమే అవుతుంది.

04/12/2016 - 22:13

డి.శాంతారాం, శ్రీకాకుళం

04/12/2016 - 22:09

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంవలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారిపోతాయి. దీంతో మలవిసర్జన కష్టంగా మారును. మలవిసర్జన సాఫీగా జరగనపుడు ముక్కడంవలన మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై ఉబ్బుతాయి. కొన్ని సందర్భాలలో రక్తస్రావం కూడా జరుగును.

Pages