అనంతపురం

విద్యుదుఘాతంతో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, జూన్ 17 : మండలంలోని రాకెట్ల గ్రామంలో గురువారం రాత్రి విద్యుదాఘాతానికి యువకుడు మృతి చెందాడు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల మేరకు రాకెట్ల గ్రామానికి చెందిన మనోహర్ (25) గురువారం రాత్రి గ్రామంలో విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో శివార్లల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి ఫీజు వేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే చెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.