ఐడియా

చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎముకల బలానికి, దగ్గు, ఆయాసం తగ్గడానికి గోంగూర దివ్యౌషధం
* ప్రతిరోజు రెండు రెమ్మల కరివేపాకును పరగడుపున తింటే కంటి చూపు మెరుగు అవుతుంది. బానపొట్ట తగ్గుతుంది.
* జలుబు, దగ్గు, ఆయాసం శరీరంలో వేడి వీటి అన్నింటినీ ధనియాల కషాయం దూరం చేస్తుంది.
* చర్మం నిగారింపు కోసం మెంతికూరను ఆహారంలో రోజు తీసుకోండి.
* శరీరంలోని కొలెస్ట్రాల్‌ను బార్లీ గింజలు తగ్గిస్తాయి.
* వెల్లుల్లిని ప్రతిరోజు పరగడుపున నాలుగు రెబ్బలు తింటే అధికబరువు నియంత్రణ లోకి వస్తుంది.
* దోసకాయ రసాన్ని జట్టు కుదుళ్ళకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే జుట్టు వూడిపోవడం తగ్గుతుంది.
* ముఖంపై ముడతలు, మొటిమలు తగ్గడానికి బెల్లం, తేనె కలుపుకుని ముఖానికి పట్టించి అరగంట ఆగి కడుక్కోవాలి.
ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా చేస్తే ముడతలు, మొటిమలు తగ్గుతాయ.
* మధుమేహాన్ని తగ్గించడంలో కాకరకాయ మొదటిస్థానాన్ని ఆక్రమిస్తోంది.