ఐడియా

అందమైన పాదాల కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిత్యం పాదాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు. స్నానం చేసేటపుడు, బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నపుడు పాదాలను పరిశుభ్రమైన నీటితో కడగాలి. స్నానం చేసేముందు వారానికోసారైనా నాణ్యమైన క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని పాదాలకు పట్టించాలి.
* పాదాలు పగిలిపోయి నొప్పి అనిపించినపుడు వైద్యుల సలహా మేరకు ఆయింట్‌మెంట్లు, లోషన్లు వాడడం మంచిది.
* పాలలో ముంచిన గులాబీ రేకులతో పాదాలను మృదువుగా శుభ్రం చేసుకుంటే మంచి నిగారింపు వస్తుంది. పాదాలపై పొడిబారిన చర్మం పాల వల్ల తేమగా మారుతుంది.
* కొబ్బరినూనెలో కర్పూరపు పొడిని, పసుపును కలుపుకుని రాత్రిళ్లు పడుకొనేముందు పాదాలకు, అరచేతులకు రాసుకొంటే ఫంగస్ నుంచి కాపాడుకోవచ్చు.