ఐడియా

మొటిమల నుంచి విముక్తి ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యుక్తవయసులో ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే నూనెలతో చేసే వంటకాలకు దూరంగా ఉండాలి. ఆయిల్‌ఫుడ్‌తో పాటు జంక్‌ఫుడ్‌కు అలవాటుపడేవారు మొటిమల సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు తేల్చిచెబుతున్నారు.
* రక్తంలో మలినాలు చేరడం వల్లే మొటిమలు వస్తుంటాయి. గనుక రక్తప్రసరణ బాగా జరిగేలా శారీరక వ్యాయామం చేస్తుండాలి. నడక, ఎక్సర్‌సైజులు, పలురకాల ఆటల వల్ల రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది.
* మొటిమలు రావడానికి బాక్టీరియా కూడా కారణమే. ముఖాన్ని రోజులో నాలుగైదుసార్లు సబ్బుతో కడుక్కొని శుభ్రమైన, మెత్తటి గుడ్డతో తుడుచుకోవడం అలవరచుకోవాలి.
* టమాటా రసం, నిమ్మరసంలో కాస్త తేనె కలిపి ఉదయం వేళ స్నానం చేయడానికి ముందు రాసుకుని, పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు క్రమంగా అంతరిస్తాయి.
* పరిశుభ్రమైన నీటిని ఎక్కువగా తాగడం వల్ల, మాంసాహారాన్ని తగ్గించడం వల్ల మొటిమల బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.
* ముఖంపై చికాకుపెట్టే మొటిమలను చేతివేళ్లతో చిక్కడం, గుండుసూదులతో పొడవడం వల్ల అవి మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.
*