ఐడియా

పిల్లల్లో గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు చిన్నతనంలో తగిలే దెబ్బలు దీర్ఘకాల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మగపిల్లల్లో ఇవి చాలా అధికం. వారిలోని చురుకుదనం, నిర్లక్ష్యం, అనుకరణ ధోరణి.. ఇవన్నీ కలగలిపి వారికి పలురకాల గాయాలు తగిలేలా చేస్తాయి. పిడిగుద్దులతో ఆడుకోవడం వల్ల కడుపులో దెబ్బలు తగులుతాయి. చూసుకోకుండా అటూ ఇటూ పరుగెట్టడం వల్ల తలకు దెబ్బలు తగులుతాయి. కర్రలు, రాళ్లు విసురుకోవడంలో కళ్ళకు గాయాలవుతాయి. కంటి చూపు దెబ్బతింటుంది. కాబట్టి ఆడుకునే వయసులో పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి. రహస్య అంగాలకు దెబ్బలు తగిలి ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా రక్షణ కల్పించాలి. గాయాలైనప్పుడు వెంటనే వైద్య పరీక్షకు తీసుకెళ్ళాలి.