ఐడియా

ఫినాయిల్ వాసన పడదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన ఆరోగ్యానికి వారానికి మూడు రోజులు ఆకుకూరలు వండుకోండి. ఎ, బి, సి, ఇ, కె తదితర విటమిన్లు పుష్కలంగా వుంటాయి. అలాగే పిల్లలకు ప్రతీరోజూ చెంచా తేనెను ఇవ్వండి. ఆరోగ్యంతోపాటు అందంగా పెరుగుతారు.
వంటింట్లోని బియ్యం డబ్బాను నెలకోమారు చూసుకోండి. బొద్దింకలు, చిన్న చిన్న సాలీడ్లు అడుగున, చుట్టూ చేరి వుంటాయి. దీనిని పరిశుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి. తర్వాత బియ్యం వేసేముందు లోన కొద్దిగా పసుపు పొడి, లేదా పుదీనా పొడి చల్లండి.. చీమలుండవు. నెలకు రెండు, మూడుసార్లు ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయినా కాకరకాయ కూర వండిపెట్టండి. కష్టంగానైనా తినమనండి. ఒంటికి ఆరోగ్యం, కడుపులో వున్న నులిపురుగులు పోతాయని నచ్చచెప్పండి.గదులు శుభ్రం చేసేటప్పుడు ఫినాయిల్ వాసన మీకు పడదా? అయితే, ఆ నీటిలో పసుపు ముద్దగా నూరి వేయండి. శుభానికి శుభం.. ఆరోగ్యానికి ఆరోగ్యం. పసుపు ఏ విధంగా వాడినా కీటకనాశిని కదా.